KMR: జుక్కల్ నియోజకవర్గంలో కొందరు ఉపాధ్యాయులు హెడ్ క్వార్టర్స్‌లో ఉండటం లేదని, పాఠశాల సమయాల్లో బయటకు వెళ్తున్నారని MLA కాంతారావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్.రాజు అన్ని మండల విద్యాధికారులు, హెడ్మాస్టర్లు, ఉపాధధ్యాయులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని, పాఠశాల సమయాల్లో స్కూల్ వదిలి వెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.