WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ BRS సర్పంచ్ అభ్యర్థిగా నాగేల్లి పావని ఇవాళ నామినేషన్ సమర్పించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యే, పెద్ది సుదర్శన్ రెడ్డి గార్ల సహకారంతో గ్రామపంచాయతీ అభివృద్ధి కృషి కోసం కృషి చేస్తామని వెల్లడించారు. గ్రామ అభివృద్ధికి ఏప్పుడు ముందు ఉంటానని, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరిస్తానని పేర్కొన్నారు.