NLG: చింతపల్లి మండలం వింజమూరు గ్రామపంచాయతీ పరిధిలోని బడ్డంవారిగూడెంకు చెందిన కనుకటి బాలకృష్ణను ఏబీవీపీ సెంట్రల్ యూనివర్సిటీస్ నేషనల్ కన్వీనర్‌గా ఎన్నుకున్నారు.బాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగంలో పీహెచ్.డి పరిశోధకుడిగా కొనసాగుతున్నారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ లో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు.