ASF: ఆసిఫాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ 150వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆధ్వర్యంలో స్థానిక కొమురంభీం చౌక్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు యూనిటీ మార్చ్ సాగింది. ఈ కార్యక్రమంలో MP నగేష్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఉన్నారు.