BDK: దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామంలో శుక్రవారం కనితి సమ్మయ్య పూరీలు షాట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైంది. కాగా శనివారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు బాధితులను పరామర్శించి వారికి రెడ్ క్రాస్ సొసైటీ నుండి వంట సామాగ్రిని, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వ్యక్తిగతంగా 50 కేజీలు బియ్యం, నగదును అందజేశారు. సహాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు.