MHBD: తోరూర్ మండలం పెద్ద దుబ్బతండా సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. సర్పంచ్ అభ్యర్థిని, ఏడు వార్డుల సభ్యులను తండావాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే రూ.15 లక్షల నిధులు ఇస్తానని హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తండావాసులు తెలిపారు. కాగా.. ఈ గ్రామంలో ఒక వార్డుకు ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి.