MNCL: చెన్నూరులో కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో MLA క్యాంప్ ఆఫీస్లో మంగళవారం భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. కొమ్మెరకి చెందిన BRS మాజీ సర్పంచ్ సత్యానంద్ గౌడ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల వారీగా సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.