KMR: ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామ ప్రజల సేవలో 16 ఏళ్లుగా జీపీ కారోబార్గా పనిచేసిన ఖాజా పాషా, సర్పంచ్ బరిలో నిలిచారు. ఎన్నికల నేపథ్యంలో కారోబార్ పదవికి రాజీనామా చేసి, సమగ్ర అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వచ్చారు. “గ్రామాభివృద్ధికి స్పష్టమైన మేనిఫెస్టో ప్రకటించాను. నా సేవలను గుర్తించి, గ్రామ ప్రగతికి ప్రజలు ఆశీర్వదించాలి” అని పాషా కోరారు.