KMM: తల్లాడ మండలం పాత మిట్టపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 41 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మీర్జా గిలానీ బేగ్ అనే వ్యక్తి ఇంట్లో పేదలకు సబ్సిడీ కింద ఇచ్చే రూ.1,36,000 విలువగల రేషన్ బియాన్ని గుర్తించి నిందుతుడిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.