HYD: యువతకు TG హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టినా చోగ్తు IAS ఓ సూచన చేశారు. HYDలో ఓ ప్రోగ్రాంలో మాట్లాడుతూ.. ప్రతి రోజు 30 నుంచి 60 నిమిషాల పాటు యోగా చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని, సర్వరోగ నివారిణిలా పనిచేస్తుందని ఆమె తెలిపారు. యువత, ప్రజలందరూ దీనిని ట్రై చేయాలని సూచించారు.