BDK: మణుగూరు మండలం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరకగూడెం మాజీ ఎంపీటీసీ వట్టం సురేందర్ ఇవాళ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారితోపాటు 30 కుటుంబాలను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BRS అహంకార నాయకత్వానికి గుడ్ బై చెప్పి ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్లో చేరినట్లు తెలిపారు.