NLG: ఈనెల 11న జరగబోయే పోలింగ్ సందర్భంగా ఓటర్లను ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, నార్కెట్ పల్లి ఎస్సై క్రాంతి కుమార్ నిన్న సాయంత్రం ఓ ప్రకటనలో హెచ్చరించారు. అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.