MDCL: సైబరాబాద్ హోమ్ గార్డ్స్ రైసింగ్ డే కార్యక్రమంలో ఫింగర్ ప్రింట్ యూనిట్‌కు చెందిన అప్పగళ్ల జగన్ చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కమిషనర్ అవినాష్ మహంతి అభినందిస్తూ ఆప్రిషియేషన్ సర్టిఫికెట్ అందుకున్నారు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, ప్రజల భద్రత పట్ల ఆయన చూపిన కట్టుబాటు ప్రశంసనీయమని అధికారులు అభినందించారు.