HYD: యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కాసేపట్లో జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇతరులకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.