HYD: జిల్లా కలెక్టర్ హరిచందనను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నిన్న కలిశారు. నూతన ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కలెక్టర్ చెప్పారు.