MNCL: జన్నారం మండలం కలమడుగు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి జాడి ఆంజనేయ ప్రసాద్ పాలిసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 28వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటారు. ఈ విషయాన్నిMEO విజయ్ కుమార్, HM కట్ట రాజమౌళి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంజనేయ ప్రసాద్ ఇటీవల జరిగిన పదో తరగతి ఫలితాల్లోనూ అత్యుత్తమ మార్కులతో మండల టాపర్గా నిలిచాడన్నారు.