ADB: తెలంగాణ ప్రజాప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక మంత్రి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి జూప్లలి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సీఎం పర్యటన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.