RR: భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ నిర్వహించే IICDEM–2026 సదస్సు జనవరి 21 నుంచి 23 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ సంస్థల నుంచి సుమారు 100 మంది ప్రతినిధులు పాల్గొంటారని HYD EC అధికారులు ప్రెస్ నోట్ విడుదల చేశారు.