MLG: హైదరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మంత్రి సీతక్క, CMను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు. CM రేవంత్ నేతృత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి సీతక్క అన్నారు. CM సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.