SRD: జిల్లాలో ఎండలు భగభగ మండుతున్నాయి. ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల్లో జిన్నారంలో 42.1°Cతో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. పటాన్చెరు 40°C, అమీన్పూర్ 40.9°C, రామచంద్రపురం 39.8°C, గుమ్మడిదల 39.2°C నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం 43.9గా ఉండటంతో ఉక్కపోత పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.