WGL: నర్సంపేటలో వివిధ కేసుల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్న వాహనాలకు ఈరోజు ఉదయం 9 గంటలకు నర్సంపేట ఎక్సైజ్ కార్యాలయంలో వేలంపాట నిర్వహించనున్నారు. ఎక్సైజ్ సీఐ నరేష్ నిన్న సాయంత్రం ప్రకటించారు. వేలంపాటలో పాల్గొనదలిచిన వారు ఆధార్ కార్డు జిరాక్స్‌తో 9 గంటలలోపు ఎక్సైజ్ కార్యాలయానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.