SRD: జిన్నారం మున్సిపల్ పరిధిలోని జంగంపేట రేణుక ఎల్లమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవ గోడ పత్రికను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ వెంకట్ రెడ్డి ఆదివారం మాట్లాడుతూ… ఉత్సవాలకు ఎమ్మెల్యేను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు. 15వ తేదీన ఉత్సవాలు ప్రారంభమవుతాయని 16న అమ్మవారికి ఓడి బియ్యం, బోనాలు చేస్తారు.