NZB: జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను ఎంపీ అరవింద్ ధర్మపురి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లాలో శాంతి భద్రతలపై చర్చించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు.
Tags :