HYD: పాతబస్తీ మెట్రో పనులు మరింత వేగంగా నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వే ద్వారా విద్యుత్, టెలికాం, లైన్లను గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటన్నింటిని వేరే చోటకు మార్చడం ఒక కీలకమైన ఘట్టంగా అధికారులు అంచనా వేశారు. కొత్తగా ఎండీ సర్ఫరాజ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అన్ని అంశాలపై పట్టు సాధిస్తున్నారు.