NZB: వర్ని మండల పరిధిలో 8 పంచాయతీల్లోని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏకైక నామినేషన్ వేయడంతో సర్పంచ్‌లుగా ఏకగ్రీవాలు ఖరారైనట్లే. రూప్లా నాయక్ తండాకు బలరాం, మల్లారం-లక్ష్మణ్, వకీల్ ఫారం శ్రీనివాస్, శంకోరా-హరి సింగ్, రాజ్ పేట-కవిత, సిద్దాపూర్-బాల్ సింగ్, చింతలపేట తండా-నెహ్రు, చెల్కతండా- శ్రీనివాస్‌లు ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Tags :