SRPT: తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా అనంతారం గ్రామానికి న్ పెన్పహాడ్ మండల మాజీ జడ్పీటీసీ మామిడి అంజయ్యను నియమించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా మీర్ అక్బర్లు నియమితులయ్యారు. ఈ మేరకు టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.