నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో 21 వార్డులో “లక్కీ సా హైదరాబాద్ బిర్యానీ” హోటల్‌ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వీరి వ్యాపారం దిన దిన అభివృద్ధి చెందాలని వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.