MNCL: నస్పూర్ మున్సిపాలిటీ వార్డుల్లోని ఆడపడుచులందరికీ మాజీ DCC అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ ప్రేమ్ సాగర్ రావు శనివారం పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. MLA ఆరోగ్యం బాగవడంతో మహిళలకు సంక్రాంతి పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేయమని చెప్పారన్నారు. అనంతరం ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.