RR: తెలంగాణ గగనతలానికి రెక్కలు వేస్తోంది. యాచారం పరిధి మొండి గౌరెల్లిలో ఫ్యూచర్ సిటీ సమీపంలో భారీ డ్రోన్ టెక్నాలజీ హబ్ ఏర్పాటు కానుంది. ఈ హబ్ ద్వారా డ్రోన్ పరిశోధన, తయారీ, పరీక్షలు, నైపుణ్యాభివృద్ధి జరుగనున్నాయి. గ్లోబల్ పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు, ఆధునిక సాంకేతికతలో తెలంగాణకు అగ్రస్థానం దక్కనున్నాయి.