HNK: KU క్యాంపస్లో శాంతి భద్రతల కాపాడటం కోసం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం ఇవాళ కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. పుట్టినరోజు వేడుకలు రాత్రి 9 గంటల తర్వాత బహిరంగ ప్రదేశాల్లో గుమికూడడం నిషేధించారు. నాన్బోర్డర్లు వారం రోజుల్లో హాస్టల్స్ ఖాళీ చేయాలని, బోర్డర్లు తప్పనిసరిగా ఐడీ కార్డు ధరించాలన్నారు. నాన్బోర్డర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిలిపివేశారు.