MBNR: ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదవడం వ్యసనంగా మార్చుకుంటే జీవితం ఉన్నతంగా మారుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభించారు. ఆంగ్లం న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకావాలన్నారు. పోటీ పరీక్షలకు కావలసిన అన్ని పుస్తకాలు ఉన్నాయని అన్నారు.