HNK: ఎలకతుర్తి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ నిన్న సాయంత్రం అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన వివిధ దరఖాస్తులు, సాదా బైనామా దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా తాసీల్దార్ ప్రసాద్ రావుకు ఆదేశించారు.