SDPT: నంగునూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సాధుల పవన్ కుమార్ కార్మికుల కనీస వేతన పెంపు నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.11 కోట్ల మంది కార్మికులకు ఈ నిర్ణయం లాభం చేకూరుస్తుందని తెలిపారు. కనీస వేతనాన్ని రూ.20 వేలకు పెంచిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.