NZB: బోధన్ పట్టణంలోని చక్రేశ్వరాలయంలో ఈ నెల 5న సాయంత్రం కార్తీక లక్ష దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు గణేష్ శర్మ, అధికారి రాములు తెలిపారు. ఆలయ అర్చకుడు గణేష్ శర్మ మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి రోజు భక్తులు దీపోత్సవం కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు.