SRCL: రుద్రంగిలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో డయాబెటిస్ అవగాహన రోజు సందర్భంగా ఉచిత డయాబెటిస్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ప్రపంచాన్ని చాపకింది నీరుల ప్రభావితం చేస్తున్న షుగర్ వ్యాధిని ముందే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం దానిని నివారించవచ్చన్నారు.