SDPT: అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి వెంకట్ స్వామి గౌడ్ నిర్వహించారు. నెహ్రు 136 జయంతి పురస్కరించుకొని చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.