KMM: సుడా నూతన ఛైర్మన్‌గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇవాళ ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ గార్డెన్లో కాంగ్రెస్ శ్రేణులు సన్మానించాయి. ఈ అభినందన సభకు Dy. CM మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై దుర్గాప్రసాద్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.