MDCL: అర్బన్ ఏరియాల్లో గార్బేజ్ మేనేజ్మెంట్ అత్యంత కీలకం. దుండిగల్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ప్రాంతాల్లో చెత్తను కాల్చివేసే పద్ధతి కారణంగా, గాలిలోకి కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ లాంటి విషపూరిత వాయువులు చేరి గాలి కలుషితమవుతుందని, దీని కారణంగా అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి పద్ధతులను అవలంబించొద్దన్నారు.