NZB: కోటగిరికి మండలం చెందిన ఇద్దరు భార్యా, భర్తలు మంగళవారం వర్ని బస్టాండ్లో గొడవపడ్డారు. భార్య భర్తల గొడవలు కారణంగా భార్య పక్కనే గల నిజాంసాగర్ ప్రధాన కాల్వలోకి దూకింది. ప్రజలు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగానే వచ్చి కాల్వలో దూకిన లక్ష్మి అనే మహిళను నీటిలో నుంచి తీసి, ప్రథమ చికిత్స చేసి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.