MDK: చేగుంట మండలం అనంతసాగర్ పాఠశాలను ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో రాష్ట్ర బృందం సందర్శించింది. బృందం సభ్యులు ఆదిత్య, సిరి మూడవ తరగతి విద్యార్థులను చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు చేయడం వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థుల ప్రగతిని అడిగి సంతృప్తి చెందారు. కాంప్లెక్స్ హెచ్ఎం కృష్ణారావు, హెచ్ఎం ఫర్జానా పాల్గొన్నారు.