ADB: నేరడిగొండ మండలంలోని బుద్దికొండ నుంచి వడూర్ గ్రామానికి వెళ్లే దారిలో ఆదివారం తెల్లవారుజామున ప్రయాణికులకు పెద్దపులి కనిపించండంతో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.
Tags :