BDK: పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో జరిగిన అమానుష ఘటన సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. జన్మనిచ్చిన తల్లి పైనే అత్యాచారానికి పాల్పడటం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. పవన్ అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఇంటికి చేరుకుని తన కన్న తల్లి పైనే దారుణానికి పాల్పడడంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు.