ADB: పెండ్లింటి ఆడబిడ్డలకు మేనమామ కేసీఆరేనని బోథ్ ఎమ్మెల్యే శ్రీ అనిల్ జాదవ్ అన్నారు. ఇవాళ నేరడిగొండ మండల కేంద్రంలో స్థానిక రైతు వేదికలో మండలానికి చెందిన గ్రామాల 52 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. కేసీఆర్ ముందు చూపు వల్లే ఈ కళ్యాణ లక్ష్మి పథకం ప్రతి పేదింటి ఆడబిడ్డలకు గొప్ప వరం అని కొనియాడారు.