NZB: గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.