NZM: PM శ్రీ ZPHS వేల్పూర్లో మండల స్థాయి (English Language Teachers Association) Olympiad & Elocution పోటీలు నిర్వహించారు. Olympiad సీనియర్లో రోహన్ (వేల్పూర్), జూనియర్లో సహస్ర (అంక్సాపూర్) విజయం సాధించారు. Elocution సీనియర్లో పల్లవి, జూనియర్లో SK.నూరుద్దీన్(వేల్పూర్) మొదటి స్థానాలు దక్కించుకున్నారు. విజేతలకు HM రాజన్న బహుమతులు అందజేశారు.