VKB: నాటకం సంగీతం, పాటలు, నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ అని ఛత్రా ఉపాధ్యాయులు సాయికిరణ్, నేహాల్ అన్నారు. HYDలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రగతి నగర్లో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్(M.P.A) విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలో భాగంగా శాఖాధిపతి పద్మప్రియ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులకు నాటక ప్రదర్శన చేయించారు.