KNR: ఇంటర్నేషనల్ ఫోక్ నృత్య కళాకారులు కీ.శే.లు కోడూరి రవీందర్ స్మారకార్థం క్రికెట్ పోటీలు KNRలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీలను కోడూరి రవీందర్ కుమారులు, క్రికెట్ పోటీ నిర్వాహకులు కోడూరి అంబరీష్, ఏపీపీ చంద్ర, గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన గల్లీ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు 37వ డివిజన్ యూత్ కోసం చేపట్టారు.