MDCL: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై MLA మాధవరం కృష్ణారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి KTRను అరెస్టు చేసేందుకు కవిత కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. “హరీష్ రావును పార్టీ నుంచి వెళ్లగొట్టి, కేటీఆర్ అరెస్టుకు ప్లాన్ చేశావని, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పరువు తీస్తున్నావన్నారు. ఇకనైనా జనాల కోసం పనిచేయ్” అని మండిపడ్డారు.