MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. బాదేపల్లి పీఎసీఎస్ ఛైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ నేడు కాంగ్రెస్లో చేరారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు