J.N: బచ్చన్నపేటకు చెందిన BRS కార్యకర్త కామిడి యాఖం రెడ్డి ఇటీవలే బైక్ ప్రమాదంలో గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జనగామ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి బచ్చన్నపేటలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్యపై వివరాలు తెలుసుకుని వైదులకు మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. మీకు ఎలాంటి సహాయం కావాలన్న నాకు తెలపాలని కోరారు. మా ప్రభుత్వ ఏప్పడు ప్రజలకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.